IPL 2019 : Ball Hits Stump,But Bails Don't Come Off, During RR Vs KKR Match | Oneindia Telugu

2019-04-08 3

Rajasthan Royals were once again unlucky as Kolkata Knight Riders' opener Chris Lynn survived despite the ball bats his stumps in an Indian Premier League match in Jaipur on Sunday.
#IPL2019
#KolkataKnightRiders
#RajasthanRoyals
#SunilNarine
#ChrisLynn
#dineshkarthik
#RobinUthappa
#cricket


జైపూర్ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ విషయంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఎంతమాత్రం కలిసిరాలేదు. హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రిస్ లిన్ ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.